మోతీలాల్ నెహ్రూ: కూర్పుల మధ్య తేడాలు

'భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్...' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1861, మే 6న కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి బారిష్టర్ అయి అలహాబాదులో స్థిరపడ్డాడు. ఆ తరువాత భారత జాతీయోధ్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించాడు. 1931, ఫిబ్రవరి 6న మరణించాడు.
 
 
మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు:
*రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
"https://te.wikiquote.org/wiki/మోతీలాల్_నెహ్రూ" నుండి వెలికితీశారు