ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ బొమ్మ
పంక్తి 1:
[[File:Gandhi and Indira.jpg|right|thumb|200px|<center>[[మహాత్మాగాంధీ]]తో ఇందిరాగాంధీ</center>]]
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న జన్మించింది. తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం 1964లో రాజ్యసభకు ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ప్రసారశాఖామంత్రిగా పనిచేసింది. శాస్త్రి మరణం అనంతరం ఇందిర 1966 నుంచి 1977 వరకు మళ్ళీ 1980 నుంచి అక్టోబర్ 31, 1984న మరణించేవరకు పదవిలో కొనసాగింది.
 
"https://te.wikiquote.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు