వాడుకరి:నాగభైరవ జయప్రకాష్ నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

'నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఐ.ఏ.ఎస్. పరీక్షలలో ద...' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఐ.ఏ.ఎస్. పరీక్షలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి కలెక్టర్ మరియు ఉన్నత రాష్ట్రపదవులు పొందినాడు. 1996లో ఉద్యాగానికి రాజీనామా సమర్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి "లోక్‌సత్తా" పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత అదే పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటుచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.
 
'''నాగభైరవ జయప్రకాష్ నారాయణ ముఖ్య కొటేషన్లు:'''
*ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు.