గురజాడ అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[w:గురజాడ అప్పారావు|గురజాడ అప్పారావు]] తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో [[:వర్గం:1862|1862]] సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు . 53 సంవత్సరాల వయసులో [[:వర్గం:1915|1915]] నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు.
 
==గురజాడ అప్పారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు==
"https://te.wikiquote.org/wiki/గురజాడ_అప్పారావు" నుండి వెలికితీశారు