మదర్ థెరీసా: కూర్పుల మధ్య తేడాలు

'మదర్ థెరీసా అసలుపేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్ష...' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మదర్ థెరీసా అసలుపేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు. ఈమె ఆగష్టు 26, 1910 మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది. సెప్టెంబరు 5, 1997న మరణించింది.
 
'''మదర్ థెరీసా యొక్క ముఖ్య కొటేషన్లు:'''
*ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
"https://te.wikiquote.org/wiki/మదర్_థెరీసా" నుండి వెలికితీశారు