డెంగ్ జియాఓపింగ్: కూర్పుల మధ్య తేడాలు

'డెంగ్ జియాఓపింగ్ (Deng Xiaoping) చైనాకు చెందిన ప్రముఖ ...' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డెంగ్ జియాఓపింగ్ (Deng Xiaoping) చైనాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, దార్శనికుడు మరియు సిద్ధాంతవేత్త. ఇతడు 1904 ఆగస్టు 22 న జన్మించాడు. చైనా కమ్యూనిస్టు పార్టి అధినేతగా డెంగ్ పలు సంస్కరణలు చేపట్టినారు. 1978 నుంచి '90వ దశాబ్దం వరకు చైనాను పాలించాడు. 1997 ఫిబ్రవరి 19న మరణించాడు.
 
 
'''డెంగ్ జియాఓపింగ్ యొక్క ముఖ్య కొటేషన్లు:'''
*పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం.
"https://te.wikiquote.org/wiki/డెంగ్_జియాఓపింగ్" నుండి వెలికితీశారు