అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Авраам Лінкольн; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[w:అబ్రహం లింకన్|అబ్రహం లింకన్]] (Abraham Lincoln) అమెరికా దేశానికి చెందిన 16వ అద్యక్షుడు. లింకన్ [[:వర్గం:1809|1809]] ఫిబ్రవరి 12న జన్మించాడు. [[:వర్గం:1865|1865]] ఏప్రిల్ 15న మరణించాడు.
 
;అబ్రహం లింకన్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
* ప్రజాస్వామ్యమంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ.
* నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
* బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది.
* ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
 
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు