అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: la:Aristoteles, li:Aristoteles
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
అరిస్టాటిల్ క్రీ.పూ.3న శతాబ్దికి చెందిన ప్రముఖ గ్రీకు తత్వవేత్త. ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లేటో శిష్యుడు మరియు అలెగ్జాండర్ గురువు.
 
;అరిస్టాటిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
*తత్త్వశాస్త్రమంటే సత్యపరిశీలనా శాస్త్రం.
*ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి.
*విజ్ఞులు అభిమానం కొద్దీ వినయంగా వ్యవహరిస్తారు. దుర్బుద్ధిగలవారు భయంతో వినయంగా నటిస్తారు.
*చట్టం ఆజ్ఞలాంటిది మంచి చట్టం మంచి ఆజ్ఞలాంటిది.
*నమ్మకం నీ స్వప్నాలను చిగురింపజేస్తుంది.
"https://te.wikiquote.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు