ఆల్బర్ట్ ఐన్‌స్టీన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: li:Albert Einstein
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
అల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
* మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.
* మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
* ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
* రోజువారీ ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం.
* ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
* వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు. కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
 
{{wikipedia}}