స్వామీ వివేకానంద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: el:Ουιγουεκανάντα Σουάμι |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''[[w:స్వామీ వివేకానంద|స్వామీ వివేకానంద]]''' ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. ఇతను [[:వర్గం:1863|1863]] జనవరి 12న జన్మించాడు. ఇతని పూర్వనామం నరేంద్రుడు. [[:వర్గం:1902|1902]] జూలై 4న మరణించాడు.
;స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు:
*ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
*ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
|