అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*అడగందే అమ్మ అయినా పెట్టదు
*అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
*కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
*ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
*తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
*తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే
*కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
[[వర్గం:కుటుంబం]]
"https://te.wikiquote.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు