గురజాడ అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
*ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
*ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్.
*చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడూవవలెనోయినడువవలెనోయి
*తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
*దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయి.
*[[పెళ్ళి]]ళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు
*మందగించక ముందు అడుగేయి, వెనుకపడితే వెనెకోనోయి
*మతము వేరైతేను యేమోయి, మనసు వొకటై మనుక్షులుంటేమనుషులుంటే
*మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
*వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్
"https://te.wikiquote.org/wiki/గురజాడ_అప్పారావు" నుండి వెలికితీశారు