నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన [[w:నందమూరు తారక రామారావు|నందమూరు తారక రామారావు]] 1923, మే 28న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 300పైగా చలన చిత్రాలలో నటించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1996, జనవరి 18న మరణించాడు.
 
==ఎన్టీ రామారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు:==
*అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా! <ref>1982లో [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వం ఆసియా క్రీడలను నిర్వహించు సమయంలో ఎన్టీయార్ చేసిన విమర్శ</ref>
*[[తెలుగుదేశం పార్టీ]] నాతోనే వచ్చింది, నాతోనే పోతుంది.<ref>ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 180</ref>
*ఆరు లక్షల ఉద్యోగుల కోరికల కోసం ఆరు కోట్ల ప్రజల భవిష్యత్తును నాశనం చేయడాణికి నేను మూర్ఖుడిని కాను.<ref>ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 179</ref>(ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఎన్టీయార్ ఆవేశంతో అన్న మాటలు)