మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: az:Mariya Küri
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
మేరీ క్యూరీ (Marie Curie) ప్రముఖ శాస్త్రవేత్త. ఈమె నవంబర్ 7, 1867న పోలెండులోని వార్సాలో జన్మించింది. రెండు నోబెల్ బహుమతులను పొందిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందినది. 1903లో భౌతికశాత్రంలో, 1911లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతులను పొందినది. జూలై 4, 1934 న మేరీ క్యూరీ ఫ్రాన్సులో మరణించింది.
 
'''==మేరీ క్యూరీ యొక్క ముఖ్య కొటేషన్లు:'''==
*జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే.<ref>As quoted in Our Precarious Habitat (1973) by Melvin A. Benarde, p. v</ref>
**As quoted in Our Precarious Habitat (1973) by Melvin A. Benarde, p. v
*నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది.
==మూలాలు==
<references/>
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు