ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీనిని గురించి వివిధ గ్రంధాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.

ఆత్మ

ఆత్మ పైన వ్యాఖ్యలు మార్చు

  • ఆత్మశుద్ధి లేని యాచారమది యేల. - వేమన
  • ఆత్మ దేనిచేతను అంటబడునదికాదు. కష్టము, సుఖము, పుణ్యము, పాపము అనునవి ఆత్మను అంటజాలవు. కాని దేహమే తాననుకొనువానికి మాత్రము ఇవిఅంటుకొనును. పొగ గోడనే మలినముగావించగలదుగాని అందుండు ఆకాశమును మలినము చేయజాలదు...రామకృష్ణ పరమహంస
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఆత్మ&oldid=16882" నుండి వెలికితీశారు