పంది
పంది (Pig) ఒక రకమైన జంతువు.
పందిపై ఉన్న వ్యాఖ్యలు మార్చు
- మనిషిగా వందేళ్ళు బతకడం కంటె పందిలా పదేళ్ళు బతకడం మంచిది -- [1]
పందిపై ఉన్న సామెతలు మార్చు
- పందికేం తెలుసు పన్నీరు వాసన.
- వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది.
- పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
- పందిని పొడిచిన వడే బంటు.
- పందికేలరా పన్నీరు బుడ్డి
మూలాలు మార్చు
- ↑ (రచయిత పేరు తెలిసినవారి చేర్చగలరు)