రాసేవాడే రచయిత . రాసే ప్రక్రియలను బట్టి కథారచయిత, నవలారచయిత, నాటకరచయిత మొదలగు రకాలుగా పిలుస్తారు. సాహిత్యం, చరిత్ర, వార్తా రంగాలలో రచయితల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది.