అతిథి
అతిథుల పైన వ్యాఖ్యలు
మార్చు- అతిథుల నుండి మనం రక్షించుకోవాలి. ............. అనామిక
- అతిధి వచ్చేటప్పుడు ఆహ్వానం పలికినా, వీడ్కోలు చెప్పడానికి తొందరపడు. - పోప్.
- రెండిండ్ల అతిధి ఆకలితో చస్తాడు. ............ఒరియా సామెత
- అతిథులు వేరైనా బుద్దులొకటే. ఎదుటి వారి సొమ్ము లెల్ల వారికి తీపి అనేది మూల సూత్రము. .......పుచ్చా పూర్ణానంద.