వికీవ్యాఖ్య కు స్వాగతం,
ఎవరైనా మార్పులు చేయగలిగే ఉచిత వ్యాఖ్యల భాండాగారము.
తెలుగు లో 404 పేజీలున్నాయి.
గురువారం, ఏప్రిల్ 9, 2020, 08:34 (UTC)
వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని సందర్శించో లేకపోతే మీరే స్వయంగా ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపో, ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు. అలాగే మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకుని, మీకై మీరు ప్రత్యేకంగా ఒక సభ్య పేజీని కూడా సృష్టించుకోవచ్చు.

ఈ రోజు వ్యాఖ్య
వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/ఏప్రిల్ 9, 2020
ప్రతి నెల కొరకూ ఒక వ్యాఖ్య ఉన్నది. ఇందులో "ఈ రోజు వ్యాఖ్యలు" నెలలో ప్రతీరోజుకు సంబంధించిన జాబితాలు ఉంటాయి. ఈ సంవత్సర వ్యాఖ్యలు లో సంవత్సరంలోని వివిధ నెలవారీ జాబితాల జాబితా ఉంటుంది.

"https://te.wikiquote.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=12730" నుండి వెలికితీశారు
మరో భాషలో చదవండి