లాల్ బహదూర్ శాస్త్రి
భారతదేశ రెండవ ప్రధాని, కాంగ్రెసు పార్టీ రాజకీయ నాయకుడు
లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధానమంత్రి. అక్టోబర్ 2, 1904 న జన్మించాడు. జవహార్ లాల్ నెహ్రూ మరణానంతరం బారత ప్రధానమంత్రి పదవిని నిర్వహించాడు. జనవరి 11, 1966 న మరణించాడు.
లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ముఖ్యమైనన వ్యాఖ్యలు:
- జై జవాన్ జై కిసాన్.