శ్రీకృష్ణదేవరాయలు

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, కవి, సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా ప్రఖ్యాతుడు


విజయనగర సామ్రాజ్యమును పాలించిన చక్రవర్తులలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యాడు. ఇతడు తుళువ వంశానికి చెందినవాడు. 1529లో మరణించాడు.

దేశభాషలందు తెలుగు లెస్స--శ్రీకృష్ణదేవరాయలు


శ్రీకృష్ణదేవరాయలు యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • దేశభాషలందు తెలుగు లెస్స.

ఇవి కూడా చూడండి

మార్చు