లియోనార్డో డావిన్సీ

లియోనార్డో డావిన్సీ (Leonardo da Vinci) ఇటలీకి చెందిన ప్రముఖ శాస్తవేత్త, పెయింటర్, శిల్పి, రచయిత. ఇతను ఏప్రిల్ 15, 1452న జన్మించాడు. మే 2, 1519న మరణించాడు.

లియోనార్డో డావిన్సీ

లియోనార్డో డావిన్సీ యొక్క ముఖ్య కొటేషన్లుసవరించు

  • పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.