విద్య అనగా జ్ఞానం సముపార్జించడం. పూర్వకాలంలో విద్యార్థులు గురువుల వద్ద ఉండి వారికి సేవ చేస్తూ విద్యను పొందేవారు. కాలక్రమేణా విద్య యొక్క స్వరూపం మరియు అర్థం మారిపోయింది. ఇది చదువుకు పర్యాయపదంగా మారింది.

విద్యపై ఉన్న కొటేషన్లు

మార్చు

పాశ్చాత్య రచయితల దృక్కోణం

మార్చు
  • "Education is the most powerful weapon which you can use to change the world." – నెల్సన్ మండేలా
  • "The roots of education are bitter, but the fruit is sweet." – అరిస్టాటిల్


విద్యపై ఉన్న సామెతలు

మార్చు
  • అభ్యాసము కూసు విద్య
  • చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
  • చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
  • చదవేస్తే ఉన్నమతి పోయిందట ఒక సామెత
  • చదువు రాకముందు కాకరకాయ అనేవాడు చదివిన తరవాత కరకరకాయ అన్నాడట ఒక నానుడి
  • విద్య లేనివాడు వింత పశువు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక తేది 08-11-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=విద్య&oldid=24987" నుండి వెలికితీశారు