ఆశ పైన సామెతలు మార్చు

  • అంటక ముట్టక దేవరకు పెట్టుతున్నాను, ఆశపడకండి బిడ్డలారా అవతలికి పొండి అన్నదట.
  • అంబటికీ ఆశ, మీసాల మీద ఆశ.

ఆశ పైన వ్యాఖ్యలు మార్చు

  • ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు. - వేమన
"https://te.wikiquote.org/w/index.php?title=ఆశ&oldid=15631" నుండి వెలికితీశారు