ఆర్థర్ లూయీస్ (Arthur Lewis) ప్రముఖ ఆర్థికవేత్త. ఇతను 1915 జనవరి 15న కరేబియన్ దీవులలోని సెయింట్ లూసియాలో జన్మించాడు. 1979లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినాడు. లూయీస్ 1991 జూన్ 15న మరణించాడు.


ఆర్థర్ లూయీస్ యొక్క ముఖ్య ప్రవచనాలు
  • భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు.