టంగుటూరి ప్రకాశం

భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమర యోధుడు,ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి

టంగుటూరి ప్రకాశం పంతులు Tanguturi prakasam panthulu ఆగష్టు 23, 1872న జన్మించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. ప్రకాశం మే 20, 1957న మరణించాడు.

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  • ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు.

టంగుటూరి ప్రకాశం గురించి ఇతరుల వ్యాఖ్యలు

మార్చు
  • గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం-- అయ్యదేవర కాళేశ్వరరావు
  • ప్రమాదములున్నచోటే ప్రకాశంగారుంటారు-- భోగరాజు పట్టాభి సీతారామయ్య
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.