ఒలీవర్ వెండెల్ హొంస్

ఒలీవర్ వెండెల్ హొంస్ (ఆంగ్లం Oliver wendel holmes (29 ఆగస్టు1809 – 8 అక్టొబరు 1894) అమెరికాకు చెందిన వైద్యుడు, రచయిత, కవి,

ఒలీవర్ ముఖ్య వ్యాఖ్యలు మార్చు

1)మనలొ ఏముందొ అనే విషయం ముందు మన ముందేముంది, వెనకేముంది అనేవి చాల స్వల్ప విషయాలు.

 
మనలొ ఏముందొ అనే విషయం ముందు మన ముందేముంది, వెనకేముంది అనేవి చాల స్వల్ప విషయాలు.
 
I find that the great thing in this world is not so much where we stand as in what direction we are moving: To reach the port of heaven, we must sail sometimes with the wind and sometimes against it— but we must sail, and not drift, nor lie at anchor