సిగ్మండ్ ఫ్రాయిడ్
సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త. 1856 మే 6న జన్మించాడు. 1936 సెప్టెంబర్ 23న మరణించాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య ప్రవచనాలు
మార్చు- నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి.
- తీరని కోరికల ఫలం 'కసి'[1]
మూలాలు
మార్చు- ↑ teluguquotations.blogspot.in