అహింస
ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస.
అహింస పైన వ్యాఖ్యలు
మార్చు- అహింసకు మించిన ఆయుధం లేదు. - మహాత్మా గాంధీ
- అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః - సంస్కృత శ్లోకం