వ్యాఖ్యలు

మార్చు
  • అందం ప్రకృతి స్త్రీకి మొదట ఇచ్చిన వరం. అంతేకాదు త్వరగా తీసుకొనిపోయేది కూడా! - మీర్
  • అద్భుతమైన అందం ఏదో మనకు అందని అనుభవంలో లేని దృశ్యంలోనే వుంటుంది. - ఫ్రాన్సిస్ బేకన్
  • నిజమైన అందం మనోహృదయ శుభ్రతలో వుంది - మహాత్మా గాంధీ
  • భౌతికపరమైన అందం చూసే కన్నుల్లో వుంది. అంతేకాదు అది అతిత్వరలో నాశనమైపోయే అంగడి సరుకు మాత్రమే .. సుసేన్ గ్రేవ్
  • మానవ స్వభావంలోని మృగాన్ని ప్రకోపించి మార్చే గుణం అందంలో వుంది. - అరవిందో
  • సత్యాన్ని మించిన అందం లేదు - మహాత్మా గాంధీ
  • సత్యాన్ని మించిన అందము లేదు. .......................మహాత్మా గాంధీ
  • దేవుడు అదృష్టానికి కల్పించిన ముద్రే అందం. .... ఆర్.డబ్ల్యు. ఎమర్సన్
  • దేహానికి ఆహారం ఎంత అవసరమో అందానికి ఆత్మ అంతే అంతే అవసరము.. స్ట్రాంగ్
  • కవి అందాన్ని చూస్తే , తాత్వికుడు సత్యాన్ని చూస్తాడు .......వినయ్ రాయ్
  • మరణంలో కూడ ఓ అందం వుంది. ఎం.ఎస్.రావు
  • ఎక్కడైతే మనం ప్రశాంతతను చూస్తామో అక్కడ అందాన్ని గమనిస్తాం. సుసేన్ గ్రేవ్
  • అందం వర్ణనాతీతం. వాల్ష్
  • నిజమైన అందము మనోహృదయశుభ్రతలో వుంది. మహాత్మా గాంధీ
  • అందాన్ని చూసి పరవశించే సుగుణం వుంటే అందం చెక్కుచెదరదు. కాప్కా
  • మానసిక ప్రశాంతత అభివృద్ధికి కారకం, అదే అందం. ఆనందం. ధామస్ హార్డీ
  • మానవ స్వభావంలోని మృగాన్ని ప్రకోపించి మార్చే గుణం అందంలో వుంది. అరవిందో
  • అత్యంత అందమైనది నిశ్శబ్ధ ప్రపంచమే ....లిన్ యు టాంగ్
  • అందానికి ప్రతీక స్త్రీ .... జఫర్ సన్
  • ప్రకృతి అందాన్ని పొగటటము, అలోచనల్లో జీవించడం చాల తేలిక ................ అనామిక
  • అందం దేవుడిచ్చిన వరం. ,,,,,,,,,,, ఆరిస్టాటిల్
  • నీ చుట్టూ మిగిలిన అందాన్ని చూడు, చూసి ఆనందించు ..........అన్నే ప్రాంక్
  • ఆశ్చర్యమేమిటంటే ఎంతో సుందరమైన వాటికి వాటి మీద విశ్వాసం లేదు. సుసేన్ గ్రేవ్
  • ప్రంపంచంలో అతి అందమైన నెమళ్ళు, లిల్లీ పువ్వులు అత్యంత ఉపయోగంలేనివని మీరు గుర్తుంచుకోండి......... జాన్ రిస్కిన్
  • అందరూ అంధులైన రంభలు కాని రమణులుందురే.................... సి.ఆర్.రెడ్డి
  • అందం తొందరగా కంటికి పాత బడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది. ..........గురుజాడ
  • అందం నడవడికలో వుంటుంది కాని, ఆడంబరములో కాదు. గాంధీజీ
  • అందం లోతు చర్మము వరకే .............. ఆంగ్ల సామెత
  • ప్రతి వస్తువు లోనూ ప్రత్యేకత వుంటుంది. అయితే అందరు దానిని చూడలేరు. ....కంఫ్యూసియన్
  • అతి అందంగా కనుపించాలని మనుషులు ప్రయత్నించకూడదు. నిర్లక్ష సౌందర్యం ఉత్తమం. .ఓవిడ్
  • మంచిగా వుండడం కన్నా.... అందంగా వుండటము మంచిచి. ఆస్కార్ వైల్డ్
  • మాటలతో పని లేకుంటే మనుషులను ఆకర్షించేది అందం. షేక్స్ పీయర్
  • కాంతాకుంతలాలు మనిషి మనసును లాగినంతగా పది జతల ఎడ్లు కూడ లాగలేవు. లాగ్ ఫెల్లో
  • అందం అధికారం తక్కువ కాలమే సోక్రటీస్
  • అందమే ఆనందం...... ఆనందమే జీవిత మకరందం......ఒక తెలుగు సినిమా పాట
  • అందము ఆడవాళ్ళ సొత్తు. ఒక తెలుగు సామెత
  • స్త్రీలకు తమ అందము తమ పాలిట శతృవు ఒక తెలుగు సామెత
  • అందాన్ని కొరుక్కు తింటామా? ఒక తెలుగు నానుడి
  • అందమైన లోకమని...... అందచందాలున్నాయని అందరూ అంటుంటారు రామ రామ..... అంత అందమైంది కానేకాదు అయ్యోరామ.......ఒక తెలుగు సినిమాపాట
"https://te.wikiquote.org/w/index.php?title=అందం&oldid=12712" నుండి వెలికితీశారు