ఫ్రాన్సిస్ బేకన్
ఫ్రాన్సిస్ బేకన్ KC (22 జనవరి 1561 – 9 ఏప్రిల్ 1626) ప్రముఖ ఆంగ్ల తత్వవేత్త, నాయకుడు మరియు రచయిత.

I have taken all knowledge to be my province.
ముఖ్యమన వ్యాఖ్యలుసవరించు
- అద్భుతమైన అందం ఏదో మనకు అందని అనుభవంలో లేని దృశ్యంలోనే వుంటుంది.
- అపరిచితులతో కూడా దయతో, విధేయతతో వ్యవహరిస్తే అతడు ప్రపంచ పౌరుడి క్రింద లెక్కే.