చివరి మాటలు
చివరి మాటలూ ఆంగ్లం; Last words
- This is the last of Earth! I am content!
అమెరికా అద్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ ఫిబ్రవరి 21,1848
- mè mou tous kuklous taratte (Μη μου τους κύκλους τάραττε)
అనువాదం: Don't disturb my circles! ప్రత్యామ్నాయం: Don't disturb my equation. ఎవరు: ఆర్కిమెడిస్
- Plaudite, amici, comedia finita est లుడ్విగ్ వాన్ బీతొవెన్
అనువాదం: చప్పట్లు మిత్రులారా హాస్యనాటకం పూర్తైనది.
గ్రాహెంబెల్ మంచం మీద ఉన్నప్పుడు చెవిటిదైన అతని భార్య "నన్ను వదలి వెళ్ళకు" అని అతని చెవుల వద్దకు వచ్చి చెప్పినప్పుడు అతను సైగల ద్వారా తెలియజేసాడు.
- France, armée, Joséphine… నెపోలియన్ బోనాపార్టే
- ఆ తలగడలను ఇక తీసుకువెళ్లండి. ఇక వాటి అవసరం నాకు లేదు. Lewis Carroll
- నేను ఇక్కడ ఉన్న వాటన్నిటితో విసుగుచెంది వున్నాను. విన్స్టన్ చర్చిల్
- మరణానికి భయపడిన వారిలొ నేను చివర వాడిని కాదు. చార్లెస్ డార్విన్
- నన్ను నేల మీద పడుకోబెట్టండి. చార్లెస్ డికెన్స్
- నేను నా భార్యని, పిల్లలను, నా మనుమనలను నా దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను . ఇక నేను వెళ్ళదలుచుకున్నాను. దేవుడా నన్ను తీసుకువెళ్ళు. Dwight D. Eisenhower
- ఇక నేను క్రీస్తుతొనే ఉంటాను. నాకిక ఇది చాలు. మైకేల్ ఫారడే
- నాకు తెలుసు నువ్వు నన్ను చంపడానికే వచ్చావని. చంపరా పిరికివాడా. చేగువేరా
These reportedly were his last words, spoken to Sergeant Jaime Terán, who in different accounts had either volunteered to be his executioner, or been selected by lot. Because of the many different reports that have arisen, much confusion and uncertainty exists about his actual last words. His last words to Colonel Arnaldo Saucedo Parada, head of intelligence of the Eighth Division who delivered the official report on Che's final moments were reported as: "I knew you were going to shoot me; I should never have been taken alive. Tell Fidel that this failure does not mean the end of the revolution, that it will triumph elsewhere. Tell Aleida to forget this, remarry and be happy, and keep the children studying. Ask the soldiers to aim well." Some also report his final words as those he reportedly declared when he surrendered: "Don't shoot, I am Che Guevara and I am worth more to you alive than dead." At one point early in the confusions General Ovando, Chief of Bolivian Armed Forces, declared that he had died in battle, and that just before dying he had declared: "I am Che Guevara and I have failed" these are sometimes accepted as his last words, though subsequent reports have generally discredited that initial account.