అత్త
ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు.
అత్తపై ఉన్న వ్యాఖ్యలు
మార్చుఅత్తపై ఉన్న సామెతలు
మార్చు- అత్త చేసే పనులకు ఆరళ్ళే లేవట.
- అత్త సొమ్ము అల్లుడు దానం
- అత్త చచ్చిన ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట.
- అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు. ...
- ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
- కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
- అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు.
- అత్త ఆడమంది కోడలు కుంటమంది.