అద్దం మన ప్రతిబింబం చూసుకోవడానికి ఉపయోగపడే ఉపకరణం.

అద్దంపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

అద్దంపై ఉన్న సామెతలు

మార్చు
  • ముంజేతి కంకణానికి అద్దమేల?
  • అంధుడికి అద్దం చూపించినట్లు.
  • అద్దం అబద్దం ఆడుతుందా.
  • మొఖం బాలేక అద్దం పగలగొట్టినట్టు
"https://te.wikiquote.org/w/index.php?title=అద్దం&oldid=16786" నుండి వెలికితీశారు