అధికారం కలిగియున్న వ్యక్తి అధికారి.

వ్యాఖ్య మార్చు

  • మీ అధికారికన్నా మెరుగ్గా కనిపించకండి. ఆధిపత్యం ఎప్పుడూ బావుండదు, కానీ ఒక పౌరుడు రాజకుమారుడి మీద చూపించే ఆధిపత్యం, మూర్ఖత్వమే కాదు, ప్రాణానికే ముప్పు తేగలదు. ఆకాశంలో నక్షత్రాలు మనకి ఈ పాఠాన్నే బోధిస్తాయి - అవి సూర్యుడికి చుట్టాలే కావచ్చు, సూర్యుడంత తేజస్సు కలిగి ఉండచ్చు, అయినా అతను ప్రకాశిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అవి కనిపించవు.
"https://te.wikiquote.org/w/index.php?title=అధికారి&oldid=13054" నుండి వెలికితీశారు