ఒక మనిషిని మరో మనిషితో కలిపే వారథి. ఇది ఎంత దృఢమైతే, ఆత్మీయతా అంత దృఢమవుతుంది.

ఆత్మీయత అనుబంధాలు అనేవి మనిషికి పుట్టుకతో వేసిన సంకెళ్ళు. వీటి నుండి బయటపడటం మహాఋషులకో, మహా మూర్ఖులకో మాత్రమే సాధ్యమవుతుంది.----స్వామి శివానంద

అనుబంపై వ్యాఖ్యలు

మార్చు
"https://te.wikiquote.org/w/index.php?title=అనుబంధం&oldid=15907" నుండి వెలికితీశారు