అన్నం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణంగా రోజూ భుజించే ఆహారము.
- అన్నము పెట్టిన వారిల్లు కన్నము పెట్టవచ్చునా.
- అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.
- ఆకలేస్తే అన్నం పెడతా .... శంకర్‌దాదా జిందాబాద్
- ఆకలేసి అన్నమడిగితే పిచ్చోల్లన్నారు నాయాళ్ళు
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.