అన్నమయ్య

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు

అన్నమయ్య (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు).

  • అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ
  • చందమామ రావే జాబిల్లి రావే
  • జోఅచ్యుతానంద జో జో ముకుందా
  • నిండార రాజు నిద్రించే నిద్రయు నొకటే, అండనే బంటునిద్ర అదియూ నొకటే

మూలాలు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=అన్నమయ్య&oldid=12912" నుండి వెలికితీశారు