• అవకాశం వల్లే జీవజాలం సజీవంగా వుంది. సుజున్న లాబిన్ .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • స్వశక్తి మీద నమ్మకం లేని వారే అవకాశాన్ని బట్టి గెలుపు సాధిస్తారు. రోచ్ పోకాల్డ్ .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తెలివైన వాడు చేసే పనికి అవకాశం మీద ఆధారపడడు. మహాత్మా గాంధీ.... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • తెలివి తేటలకు అత్యంత ముఖ్యం, సరైన అవకాశాన్ని పట్టుకోవడం. జాన్ డ్యూయి .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • ఏ అవకాశము రెండు సార్లు నీ తలుపు తట్టదు. నికొలాస్ చాం పోర్డ్ .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • అనుకోని అవకాశం వచ్చినపుడు అంది పుచ్చుకోక పోతే బహుమానం పోయినట్టే అవకాశం తప్పిపోయినట్టే విలియం జేమ్స్ .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
  • అవకాశం దేవుని వరం దానితో జూదము ఆడకు జవహర్ లాల్ నెహ్రూ .... మూలం సూక్తి సింధు , సంకలనం యస్వీయస్, విక్టరీ పబ్లికేషన్స్ విజయవాడ
"https://te.wikiquote.org/w/index.php?title=అవకాశం&oldid=16261" నుండి వెలికితీశారు