అహంకారం
అహంకారం పైన వ్యాఖ్యలు
మార్చు- అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు:- మహాత్మాగాంధీ
- అహంకారము నశించినప్పుడు జీవుడు సమసిపోవును. అంతట సమాధియందు బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అప్పుడు బ్రహ్మానుభూతిని పొందునది, బ్రహ్మమేగాని జీవుడుకాదు... రామకృష్ణ పరమహంస