ఆకలి
కాలేయములో గ్లైకోజన్ ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి (Hunger) అంటారు.
ఆకలికి సంబంధించిన వ్యాఖ్యలు
మార్చు- ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు. -- థామస్ మాల్థస్
ఆకలికి సంబంధించిన సామెతలు
మార్చు- ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
- ఆకలి ఆకాశమంత, గొంతు సూది బెజ్జమంత
- పులికి ఆకలివేసినా గడ్డి తినదు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
- ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట