ఆట
శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తరతరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు.
సామెతలు
మార్చు- ఆడింది ఆట పాడింది పాట
- చదరంగం ఆట అయిపోయిన తరువాత రాజుని, బంటునీ ఒకే పెట్టెలో పడేస్తారు.