ఆనందం పైన వ్యాఖ్యలు

మార్చు
  • ఆనందము, అనగా ఆంతరంగిక పరిపూర్ణశాంతియే. భగవత్సాక్షాత్కారము కలిగినందుకు తార్కాణమగును. సముద్రమున పైభాగమునమాత్రమే అలలు సంచలనము గావించుచుండును. కాని అడుగుభాగమునందు నీరంతయు నిశ్చలముగ నుండును.... రామకృష్ణ పరమహంస
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఆనందం&oldid=16883" నుండి వెలికితీశారు