గోల్డ్‌స్మిత్
(ఆలివర్ గోల్డ్‌స్మిత్ నుండి మళ్ళించబడింది)
ఆలివర్ గోల్డ్‌స్మిత్ (Oliver Goldsmith) ప్రముఖ నవలా రచయిత. ఇతను 1730 నవంబరు 10న జన్మించి 1774 ఏప్రిల్ 4న మరణించాడు.
గోల్డ్‌స్మిత్ యొక్క ప్రవచనాలు
మార్చు- సంపద పోగయినప్పుడు మానవుడు చెడిపోతాడు.