ఆలూరి బైరాగి

తెలుగు రచయిత

ఆలూరి బైరాగి ప్రముఖ తెలుగుకవి, కథారచయిత, మానవతావాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. నూతిలో గొంతుకలు రచనతో తెలుగు కవితాలోకంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బైరాగి స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి సమీప ఐతానగరం.

కవితా పాదాలు

మార్చు
  • కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి దివ్యంగా! బాధా దగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా!! [1].

మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994, పుట-6