ప్రధాన మెనూను తెరువు

ఎంకి పాటలు

నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలు నుండిసవరించు

  • గుండె గొంతుకలోన కొట్లాడుతాది
  • రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల!

| నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి! కనుబొమ్మ సూడాలి! కరిగిపోవలి!

నన్ను కలలో సూసి నవ్వుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కరువు దీరాలి!

నిదరలో సిగపూలు సదురుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కమ్మగుండాలి!

పిలుపేదొ యినగానె తెలివి రావాలి! కనుబొమ్మ సూడాలి! కతలు తెలియాలి

"https://te.wikiquote.org/w/index.php?title=ఎంకి_పాటలు&oldid=5036" నుండి వెలికితీశారు