ఏనుగు

తొండము, దంతాలు కలిగిన పెద్ద క్షీరదం

ఏనుగు ఒక రకమైన జంతువు.

ఏనుగు

ఏనుగుపై ఉన్న వ్యాఖ్యలుసవరించు

ఏనుగుపై ఉన్న సామెతలుసవరించు

  • ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
  • ఏనుగయినా ఎంటితో కట్టవచ్చు.
  • ఏనుగు మీద దోమ వాలినట్లు
  • ఏనుగు మీద ఎండ కాచినట్లుంది.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఏనుగు&oldid=17044" నుండి వెలికితీశారు