ఏరు
ఏరు లేదా ఏఱు అనగా చిన్న నది.
సామెతలు
మార్చు- ఏఱు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏఱు దాటే దాకా ఓడ మల్లయ్య ఏఱు దాటాక బోడి మల్లయ్య
- ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్కకు గతుకునీళ్ళే
- ఏటీతకూ లంకమేతకూ సరి
- ఏటొడ్డు చేనూ నూతొడ్డు బిడ్డా
- ఏట్లో వేసినా ఎంచి వేయాలి
- ఏఱు ఎన్ని వంకలు బోయినా సముద్రంలో కలవక తప్పదు
- ఏఱు పోయిందే పల్లం, ఏలిక చెప్పిందే న్యాయం
- ఏఱు ముందా ? ఏకాదశి ముందా ?