ఏరు

(ఏఱు నుండి మళ్ళించబడింది)

ఏరు లేదా ఏఱు అనగా చిన్న నది.

సామెతలు మార్చు

  • ఏఱు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
  • ఏఱు దాటే దాకా ఓడ మల్లయ్య ఏఱు దాటాక బోడి మల్లయ్య
  • ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్కకు గతుకునీళ్ళే
  • ఏటీతకూ లంకమేతకూ సరి
  • ఏటొడ్డు చేనూ నూతొడ్డు బిడ్డా
  • ఏట్లో వేసినా ఎంచి వేయాలి
  • ఏఱు ఎన్ని వంకలు బోయినా సముద్రంలో కలవక తప్పదు
  • ఏఱు పోయిందే పల్లం, ఏలిక చెప్పిందే న్యాయం
  • ఏఱు ముందా ? ఏకాదశి ముందా ?
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఏరు&oldid=12583" నుండి వెలికితీశారు