మానవుని కన్ను

వ్యాఖ్యలు

మార్చు
  • కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది -- మహాత్మా గాంధీ
  • కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు-- హెరిడోటస్.
  • కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల -- జాలాది రాజారావు
  • సర్వేంద్రియానం నయనం ప్రధానం.

సామెతలు

మార్చు
  • కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
  • కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు
  • కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
  • కంటికి రెప్ప కాలికి చెప్పు
  • కంటికి రెప్ప దూరమా
  • గుడ్డి కన్ను తెరిసినా ఒకటే మూసిన ఒకటే
  • చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుంది.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కన్ను&oldid=10605" నుండి వెలికితీశారు